(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 184

॥ శ్రీః ॥
7.184. అధ్యాయః 184
Mahabharata - Drona Parva - Chapter Topics
కర్ణశక్తేర్ఘటోత్కచవధేన వైఫల్యాద్ధృతరాష్ట్రేణ శోచనం॥ 1 ॥ యుధిష్ఠిరేణ కృష్ణే ఘటోత్కచకృతోపకారనివేదనపూర్వకం శోచన॥ 2 ॥ వ్యాసేన క్రోధాత్కర్ణజిఘాంసయా గచ్ఛంతం యుధిష్ఠిరమేత్య సమాశ్వాసనేన తం నివర్త్య పునరంతర్ధానం॥ 3 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-184-0x(4754)(53487)
కర్ణదుర్యోధనాదీనాం శకునేః సౌబలస్య చ।
అపనీతం మహత్తాత తవ చైవ విశేషతః॥ 7-184-1(53488)
యది జానీథ తాం శక్తిమేకఘ్నీం సతతం రణే।
అనివార్యామసహ్యాం చ దేవైరపి సవాసవైః॥ 7-184-2(53489)
సా కిమర్థం తు కర్ణేన ప్రవృత్తే సమరే పురా।
న దేవకీసుతే ముక్తా ఫల్గునే వాఽపి సంజయ॥ 7-184-3(53490)
సంజయ ఉవాచ। 7-184-4x(4755)
సంగ్రామాద్వినివృత్తానాం సర్వేషాం నో విశాంపతే।
రాత్రౌ కురుకులశ్రేష్ఠ మంత్రోఽయం సమజాయత॥ 7-184-4(53491)
ప్రభాతమాత్రే శ్వోభూతే కేశవాయార్జునాయ వా।
శక్తిరేషా హి మోక్తవ్యా కర్ణకర్ణేని నిత్యశః॥ 7-184-5(53492)
తతః ప్రభాతసమయే రాజన్కర్ణస్య దైవతైః।
అన్యేషాం చైవ యోధానాం సా బుద్ధిర్నాశ్యతే పునః॥ 7-184-6(53493)
దైవమేవ పరం మన్యే యత్కర్ణో హస్తసంస్థయా।
న జఘాన రణే పార్థం కృష్ణం వా దేవకీసుతం॥ 7-184-7(53494)
తస్య హస్తస్థితా శక్తిః కాలరాత్రిరివోద్యతా।
దైవోపహతబుద్ధిత్వాన్న తాం కర్ణో విముక్తవాన్॥ 7-184-8(53495)
కృష్ణే వా దేవకీపుత్రే మోహితో దేవమాయయా।
పార్థే వా శక్రకల్పే వై వధార్థం వాసవీం ప్రభో॥ 7-184-9(53496)
ధృతరాష్ట్ర ఉవాచ। 7-184-10x(4756)
దైవేనోపహతా యూయం స్వబుద్ధ్యా కేశవస్య చ।
గతా హి వాసవీ హత్వా తృణభూతం ఘటోత్కచం॥ 7-184-10(53497)
కర్ణశ్చ మమ పుత్రాశ్చ సర్వే చాన్యే చ పార్థివాః।
తేన వై దుష్ప్రణీతేన గతా వైవస్వతక్షయం॥ 7-184-11(53498)
భూయ ఏవ తు మే శంస యథా యుద్ధమవర్తత।
కృరూణాం పాండవానాం చ హైడింబౌ నిహతే తదా॥ 7-184-12(53499)
యే చ తేఽభ్యద్రవంద్రోణం వ్యూఢానీకాః ప్రహారిణః।
సృంజయాః సహ పాంచాలైస్తేఽప్యకుర్వన్కథం రణం॥ 7-184-13(53500)
సౌమదత్తేర్వధాద్ద్రోణమాయాంతం సైంధవస్య చ।
అమర్షాజ్జీవితం త్యక్త్వా గాహమానం వరూథినీం॥ 7-184-14(53501)
జృంభమాణమివ వ్యాఘ్రం వ్యాత్తాననమివాంతకం।
కథం ప్రత్యుద్యయుర్ద్రోణమస్యంతం పాండుసృంజయాః॥ 7-184-15(53502)
ఆచార్యం యే చ తేఽరక్షందుర్యోధనపురోగమాః।
ద్రౌణికర్ణకృపాస్తాత తే వాఽకుర్వన్కిమాహవే॥ 7-184-16(53503)
భారద్వాజం జిఘాంసంతౌ సవ్యసాచివృకీదరౌ।
సమార్చ్ఛన్మామకా యుద్ధే కథం సంజయ శంస మే॥ 7-184-17(53504)
సింధురాజవధేనేమే ఘటోత్కచవధేన తే।
అమర్పితాః సుసంక్రుద్ధా రణం చక్రుః కథం నిశి॥ 7-184-18(53505)
సంజయ ఉవాచ। 7-184-19x(4757)
హతే ఘటోత్కచే రాజన్కర్ణేన నిశి రాక్షసే।
ప్రణదత్సు చ హృష్టేషు తావకేషు యుయుత్సుషు॥ 7-184-19(53506)
ఆపతత్సు చ వేగేన వధ్యమానే బలేఽపి చ।
విగాఢాయాం రజన్యాం చ రాజా దైన్యం పరం గతః॥ 7-184-20(53507)
అబ్రవీచ్చ మహాబాహుర్భీమసేనమిదం వచః।
ఆవారయ మహాబాహో ధార్తరాష్ట్రస్య వాహినీం॥ 7-184-21(53508)
హైడింబేశ్చైవ ఘాతేన మోహో మామావిశన్మహాన్।
ఏవం భీమం సమాదిశ్య స్వరథే సముపావిశత్॥ 7-184-22(53509)
అశ్రుపూర్ణముఖో రాజా నిఃశ్వసంశ్చ పునఃపునః।
కశ్మలం ప్రావిశద్ధోరం దృష్ట్వా కర్ణస్య విక్రమం॥ 7-184-23(53510)
తం తథా వ్యథితం దృష్ట్వా కృష్ణో వచనమబ్రవీత్॥ 7-184-24(53511)
మా వ్యథాం కురు కౌంతేయ నైతత్త్వయ్యుపపద్యతే।
వైక్లవ్యం భరతశ్రేష్ఠ యథా ప్రాకృతపూరుషే॥ 7-184-25(53512)
ఉత్తిష్ఠ రాజన్యుధ్వస్వ వహ గుర్వీం ధురం విభో।
త్వయి వైక్లవ్యమాపన్నే సంశయో విజయే భవేత్॥ 7-184-26(53513)
శ్రుత్వా కృష్ణస్య వచనం ధర్మరాజో యుధిష్ఠిరః।
విమృజ్య నేత్రే పాణిభ్యాం కృష్ణం వచనమబ్రవీత్॥ 7-184-27(53514)
విదితా మే మహాబాహో ధర్మాణాం పరమా గతిః।
బ్రహ్మహత్యాఫలం తస్య యః కృతం నావబుధ్యతే॥ 7-184-28(53515)
అస్మాకం హి వనస్థానాం హైడింబేన మహాత్సనా।
బాలేనాపి సతా తేన కృతం సాహ్యం జనార్దన॥ 7-184-29(53516)
అస్త్రహేతోర్గతం జ్ఞాత్వా పాండవం స్వేతవాహనం।
అసౌ కృష్ణ మహేష్వాసః కాంయకే మాముపస్థితః॥ 7-184-30(53517)
ఉషితశ్చ సహాస్మాభిర్యావన్నాసీద్ధనంజయః।
గంధమాదనయాత్రాయాం దుర్గేభ్యశ్చ స్మ తారితాః।
పాంచాలీ చ పరిశ్రాంతా పృష్ఠేనోఢా మహాత్మనా॥ 7-184-31(53518)
ఆరంభాంశ్చైవ యుద్ధానాం యదేష కృతవాన్ప్రభో।
మదర్థే దుష్కరం కర్మ కృతం తేన మహాహవే॥ 7-184-32(53519)
స్వభావాద్యా చ మే ప్రీతిః సహదేవే జనార్దన।
సైవ మే ద్విగుణా ప్రీతీ రాక్షసేంద్రే ఘటోత్కచే॥ 7-184-33(53520)
భక్తశ్చ మేహాబాహుః ప్రియోఽస్యాహం ప్రియశ్చ మే।
తేన విందామి వార్ష్ణేయ కశ్మలం శోకతాపితాః॥ 7-184-34(53521)
పశ్య సైన్యాని వార్ష్ణేయ ద్రావ్యమాణాని కౌరవైః।
ద్రోణకర్ణౌ తు సంయత్తౌ పశ్య యుద్ధే మహారథౌ॥ 7-184-35(53522)
నిశీథే పాండవం సైన్యమాభ్యాం మాధవ మర్దితం।
గజాభ్యామివ మత్తాభ్యాం యథా నలవనం మహత్॥ 7-184-36(53523)
అనాదృత్య బలం బాహ్వోర్భీమసేనస్య మాధవ।
చిత్రాస్త్రతాం చ పార్థస్య విక్రమంతే చ కౌరవాః॥ 7-184-37(53524)
ఏష ద్రోణశ్చ కర్ణశ్చ రాజా చైవ సుయోధనః।
నిహత్య రాక్షసం యుద్ధే హృష్టా నర్దంతి సంయుగే॥ 7-184-38(53525)
కథం వాఽసమాసు జీవత్సు త్వయి చైవ జనార్దన।
హైడింబిః ప్రాప్తవాన్మృత్యం సూతపుత్రేణ సంగతః॥ 7-184-39(53526)
కదర్థీకృత్య నః సర్వాన్పశ్యతః సవ్యసాచినః।
నిహతో రాక్షసః కృష్ణ భైమసేనిర్మహాబలః॥ 7-184-40(53527)
యదాఽభిమన్యుర్నిహతో ధార్తరాష్ట్రైర్దురాత్మభిః।
నాసీత్తత్ర రణే కృష్ణ సవ్యసాచీ మహారథః॥ 7-184-41(53528)
నిరుద్వాశ్చ వయం సర్వే సైంధవేన దురాత్మనా।
నిమిత్తమభవద్ద్రోణః సపుత్రస్తత్ర కర్మణి॥ 7-184-42(53529)
ఉపదిష్టో వధోపాయః కర్ణస్య గురుణా స్వయం।
వ్యాయచ్ఛతశ్చ ఖంగేన ద్విధా ఖంగం చకార హ॥ 7-184-43(53530)
వ్యసనే వర్తమానస్య కృతవర్మా నృశంసవత్।
అశ్వాంజఘాన సహసా తథోభౌ పార్ష్ణిసారథీ।
తథేతరే మహేష్వాసాః సౌభద్రం యుధ్యపాతయన్॥ 7-184-44(53531)
అల్పే చ కారణే కృష్ణ హతో గాండీవధన్వనా।
సైంధవో యాదవశ్రేష్ఠ తచ్చ నాతిప్రియం మమ॥ 7-184-45(53532)
యది శత్రువధో న్యాయ్యో భవేత్కర్తుం హి పాండవైః।
కర్ణద్రోణౌ రణే పూర్వం హంతవ్యావితి మే మతిః॥ 7-184-46(53533)
ఏతౌ హి మూలం దుఃఖానామస్మాకం పురుషర్షభ।
ఏతౌ రణే సమాసాద్య సమాశ్వస్తః సుయోధనః॥ 7-184-47(53534)
యత్ర వధ్యో భవేద్ద్రోణః సూతపుత్రశ్చ సానుగః।
తత్రావధీన్మహాబాహుః సైంధవం దూరవాసినం॥ 7-184-48(53535)
అవశ్యం తు మయా కార్యః సూతపుత్రస్య నిగ్రహః।
తతో యాస్యాంయహం వీర స్వయం కర్ణజిఘాంసయా॥ 7-184-49(53536)
భీమసేనో మహాబాహుర్ద్రోణానీకేన సంగతః॥ 7-184-50(53537)
ఏవముక్త్వా యయౌ తూర్ణం త్వరమాణో యుధిష్ఠిరః।
స విష్ఫార్య మహచ్చాపం శంఖం ప్రధ్మాప్య భైరవం॥ 7-184-51(53538)
తతో రథసహస్రేణ గజానాం చ శతైస్త్రిభిః।
వాజిభిః పంచసాహస్రైః పాంచాలైః సప్రభద్రకైః।
వృతః శిఖండీ తవరితో రాజానం పృష్ఠతోఽన్వయాత్॥ 7-184-52(53539)
తతో భేరీః సమాజఘ్నుః పణవానకగోముఖాన్।
శహ్ఖశబ్దరవాంశ్చైవ పాణిశబ్దాంశ్చ దంశితాః।
పాంచాలాః పాండవాశ్చైవ యుధిష్ఠిరపురోగమాః॥ 7-184-53(53540)
తతోఽబ్రవీన్మహాబాహుర్వాసుదేవో ధనంజయం॥ 7-184-54(53541)
ఏష ప్రయాతి త్వరితః క్రోధావిష్టో యుధిష్ఠిరః।
జిఘాంసుః సూతపుత్రస్య తస్యోపేక్షా న యుజ్యతే॥ 7-184-55(53542)
ఏవముక్త్వా హృషీకేశః శీఘ్రమశ్వానచోదయత్।
దూరం ప్రయాంతం రాజానమన్వగచ్ఛజ్జనార్దనః॥ 7-184-56(53543)
తం దృష్ట్వా సహసా యాంతం భూతపుత్రజిఘాంసయా।
శోకోపహతసంకల్పం దహ్యమానమివాగ్నినా।
అభిగంయాబ్రవీద్వ్యాసో ధర్మపుత్రం యుధిష్ఠిరం॥ 7-184-57(53544)
వ్యాస ఉవాచ। 7-184-58x(4758)
కర్ణమాసాద్య సంగ్రామే దిష్ట్యా జీవతి ఫల్గునః॥ 7-184-58(53545)
సవ్యసాచివధాకాంక్షీ శక్తిం రక్షితవాన్హి సః।
న చాగాద్ద్వైరథం జిష్ణుర్దిష్ట్యా తేన మహారణే॥ 7-184-59(53546)
సృజేతాం స్పర్ధినావేతౌ దివ్యాన్యస్త్రాణి సర్వశః।
వధ్మానేషు చాస్త్రేషు పీడితః సూతనందనః॥ 7-184-60(53547)
వాసవీం సమరే శక్తిం ధ్రువం ముంచేద్యుధిష్ఠిర।
తతో భవేత్తే వ్యసనం ఘోరం భరతసత్తమ॥ 7-184-61(53548)
దిష్ట్యా రక్షో హతం యుద్ధే సూతపుత్రేణ మానద।
వాసవీం కారణం కృత్వా కాలేనోపహతో హ్యసౌ॥ 7-184-62(53549)
తవైవ కారణాద్రక్షో నిహతం తాత సంయుగే।
మా క్రుధో భరతశ్రేష్ఠ మా చ శోకే మనః కృథాః॥ 7-184-63(53550)
ప్రాణినామిహ సర్వేషామేషా నిష్ఠా యుధిష్ఠిర।
భ్రాతృభిః సహితః సర్వైః పార్థివైశ్చ మహాత్మభిః॥ 7-184-64(53551)
కౌరవాన్సమరే రాజన్ప్రతియుధ్యస్వ భారత।
పంచమే దివసే తాత పృథివీ తే భవిష్యతి॥ 7-184-65(53552)
నిత్యం చ పురుషవ్యాఘ్ర ధర్మమేవానుచింతయ।
ఆనృశంస్యం తపో దానం క్షమాం సత్యం చ పాండవ॥ 7-184-66(53553)
సేవేథాః పరమప్రీతో యతో ధర్మస్తతో జయః।
ఇత్యుక్త్వా పాండవం వ్యాసస్తత్రైవాంతరధీయత॥ ॥ 7-184-67(53554)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ఘటోత్కచవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే చతురశీత్యధికశతతమోఽధ్యాయః॥ 184 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-184-1 మహత్ జయాలంబనమమోఘశక్తిరూపమితి శేషః।
అపనీతం నా శితం। మహదపనీతం అన్యాయ ఇతి వా॥
5-184-11 దుష్ప్రణీతేన దుర్న యేన॥
5-184-32 అభిజ్ఞశ్చైవేతి ఝ. పాఠః॥
5-184-184 చతురశీత్యధికశతతమోధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.